Mlc birthday..

 ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా..


అక్షరవిజన్ న్యూస్.. జోగులాంబ గద్వాల్ జిల్లా.. పండ్లు పంపిణీ చేసిన టిఆర్ఎస్వీ జోగులంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య .రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఐజ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన టిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రామలింగ రెడ్డి మరియు టిఆర్ఎస్వి నాయకులు రాము,చంద్రశేఖర్, రవి మహేష్ రాముడు తదితరులు పాల్గొన్నారు.

Comments