పింఛను కార్యక్రమం 


 అక్షరవిజన్ న్యూస్ -: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పించెన్ కార్యక్రమం 35వ వార్డ్ దక్షిణ నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఈరోజు సచివాలయ సిబ్బందితో కలసి జనసేన నాయకులు బొగ్గు శ్యామ్ పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుణాజి, నెల్లి రాజు, ప్రకాశ్, గాజుల శ్రీను, టెకుపూడి అశోక్, కనక రాజు, తోటకూర మంగ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ -: శివ దాసు 

Comments