కుంచుమాంబ అమ్మవారికి భక్త నీరాజనం


  విశాఖపట్నం, అక్షరవిజన్ -: కంచరపాలెం మెట్టుపై వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ కుంచుమాంబ అమ్మవారి ఉత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు . అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించగా వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమలు సమర్పించి ప్రార్థించారు . అమ్మవారిని కొణతాల రాజు , ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం వి రాజశేఖర్ , వి ప్రభాకర్ , సిహెచ్వి సత్యనారాయణ పరిసర ప్రాంత వాసులు మొక్కులు తీర్చుకున్నారు.

బ్యూరో చీఫ్ -: డీ ఎస్ ఎన్.

Comments