మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారం..

అక్షరవిజన్  న్యూస్// తెలంగాణ// బెల్లంపల్లి నియోజకవర్గం //- మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా గట్టుప్పల్ మండలంలోని  శేరుగూడెం గ్రామాపంచాయతీ మద్ది గూడ లో B(T)RS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. గారికి మద్దతుగా. బెల్లంపల్లి ఎమ్మెల్యే, మండల B(T)RS పార్టీ ఎన్నికల ఇంఛార్జి దుర్గం చిన్నయ్య ఆదేశాల తో ఎన్నిక ప్రచారం లోభాగంగా ఇంటింటిప్రచారం చేస్తున్న . ఎంపీపీ గోమాసశ్రీనివాస్ గారు. స్థానిక సర్పంచ్ నరసింహ గారు. సర్పంచ్ గుర్రాల రాయమల్లు.బెల్లంపల్లి  TRS.నాయకులు. గాజుల వెంకటేష్ గౌడ్. కాలాలి వెంకటేష్. కాలాలి భీమయ్య. స్థానిక నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

Comments