ముగిసిన శ్రీ జగన్నాథ రథయాత్ర..

  అక్షరవిజన్ న్యూస్.. విశాఖపట్నం.. ముగిసిన శ్రీ  జగన్నాథ స్వామి రథయాత్ర  🌻 దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన  తిరుగు రథయాత్ర ఘనంగా మంగళ ధ్వని మంత్రోచ్ఛరణ కోలాటం సంకీర్తన కార్యక్రమాలతో వేడుకగా ముగిసింది. తిరుగు రథయాత్రను సహాయ కమిషనర్ కే శిరీష ప్రారంభించగా ఆలయ ఈవో ఎస్ ప్రసన్న లక్ష్మి పి జగన్నాథచార్యులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం వీ రాజశేఖర్ ఇతర దేవాలయాల అధికారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు టర్నర్ చౌట్రీ వద్ద ప్రారంభమైన తిరుగు రథయాత్ర శ్రీ జగన్నాథ స్వామి ఆలయ వద్ద ముగిసింది 🙏

Comments