అక్షరవిజన్ న్యూస్.. విశాఖపట్నం.. వేద విద్యార్ధులకు శుభవార్త:: సప్తఋషి వేద -స్మార్త-సంస్కృత పాఠశాలలో..శుక్ల యాజుర్వేదం(కాన్వ శాఖ) ప్రారంభం,ఉచిత వసతి, భోజనము, చక్కటి గురుకుల ఆశ్రమం లో వేద అధ్యయనం అందిస్తున్నారు.. కావున ఆసక్తి గల విద్యార్థులు వారి తల్లిదండ్రులతొ...పాఠశాల యాజమాన్యంని సంప్రదింసిగగలరు..అడ్రస్: సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్, దువ్వాడ, విశాఖపట్నం:8179163833
ఉచిత విద్య...