ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మహాధర్నా,

అక్షరవిజన్ న్యూస్...  రంగారెడ్డి జిల్లా : కడ్తాల్ లో బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మహాధర్నా,ఎంపీడీఓ కార్యాలయం ముందు  బీజేపీ ఆధ్వర్యంలో వృధాప్య, వితంతు, చేనేత గీత కార్మికుల పింఛన్ల మంజూరు విషయంలో trs ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసన కు బిజెపి పిలువునిచ్చి ర్యాలీగా బయలుదేరగా, అదే సమయంలో  నిన్న కేసీఅర్ లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ చ్తిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి ర్యాలీగా బయలుదేరిన  టీఆర్ఎస్ నాయకులు ఇరువర్గాలు ఎదురుపడి తోపులాట ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.

Comments