ఎం ఎం టీ స్ రైళ్లు రద్దు...

 అక్షరవిజన్ న్యూస్.. తెలంగాణ.. హైదరాబాద్‌లో వానలు దంచికొడుతున్నాయి. వానల ప్రభావంతో హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. భారీ వర్షాలు వస్తుండటంతో లింగపల్లి-హైదరాబాద్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రాకపోకలను నిలిపివేసింది. ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తంగా 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దుచేసింది.

Comments