జడ్పీ చైర్ పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు.

అక్షరవిజన్ న్యూస్..   నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ చైర్పర్సన్ గా ఎన్నికైన తెలకపల్లి మండల జడ్పిటిసి పద్మావతి బంగారయ్య ఎన్నిక చేల్ల దంటు గురువారం ఎలక్షన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పునిచ్చింది.పద్మావతి కి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో నాగర్ కర్నూల్ సీనియర్ సివిల్ జడ్జి ఈ తీర్పును ప్రకటించారు.ఈ విషయమై జెడ్పి చైర్ పర్సన్ ను విలేకరులు ప్రశ్నించగా పైకోర్టుకు వెళ్తామని అన్నారు.

Comments