ప్రాజెక్టు కు వరద..

 అక్షరవిజన్ న్యూస్.. మహబూబ్నగర్.. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 

ఇన్ ఫ్లో : 8,780 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 28,433 క్యూసెక్కులు. 

పూర్తిస్థాయి నీటిమట్టం: 1,045 ఫీట్లు.

ప్రస్తుత నీటిమట్టం: 1,036.745 ఫీట్లు.

పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ: 5.180 టీఎంసీలు. 

2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి: 26,492 క్యూసెక్కులు నెట్టెంపాడు లిఫ్ట్ : 250 క్యూసెక్కులు.

భీమా లిఫ్ట్-1 : 948 క్యూసెక్కులు లెఫ్ట్ రైట్ ప్యారలల్ కెనాల్స్ : 710 క్యూసెక్కులు నీటిని ప్రాజెక్టు ద్వారా బయటకు వదులుతున్నారు ప్రాజెక్టు అధికారులు.

Comments