సి ఐ డి సోదాలు..

అక్షర విజన్ న్యూస్.. ఏపీ క్రిష్టియన్ మైనార్టీ ఆర్థిక సంస్థలో సీఐడీ సోదాలు చేసింది. జెరూసలేం స్కీంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో 2018-19 కి సంబంధించిన డేటాను కార్పొరేషన్ అధికారుల నుంచి సీఐడీ అధికారులు సేకరించారు.

Comments