సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం

[సింహాచలం] చందన స్వామి గా కొలువు ఉన్న సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం ఘనంగా నిర్వహించారు . 


ఆలయ సంప్రదాయం ప్రకారము పూసపాటి వంశీయులు అయినటువంటి ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ సంచిత గజపతి రాజు  స్వామి వారి మొదటి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్ వెంకటేశ్వరావు స్వామి వారికి ప్రభుత్వం  తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు సంచిత గజపతి రాజుకి తీర్థ ప్రసాదాలు అందిచారు. Comments