సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం లో సేవలు

[సింహాచలం] అప్పన్న చందనోత్సవం లో సేవలు పలువురు ఉద్యోగులకు.. శీతల పానీయాలు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా సేవలందిస్తున్న దేవస్థానం ఉద్యోగులకు..కార్మికులు కు  శీతల పానీయాలు అందజేయడం జరిగింది...


ఆదివారం కొండ దిగువన  స్థానిక కోపరేటివ్ బ్యాంకు డైరెక్టర్,, బంటుపల్లి మహేష్ ఏర్పాటుచేసిన,, ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. వైజాగ్ జర్నలిస్టుల  ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని,,ఈ  పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు....


తొలుత  కొండ దిగువన విధులు నిర్వహిస్తున్న పోలీసులకు,,. సింహాచలం దేవస్థానం ఉద్యోగులకు,,. పారిశుద్ధ్య కార్మికులకు,... యాచకులకు,, వీటిని అందజేశారు....ఈ సందర్బంగా గంట్ల  శ్రీనుబాబు మాట్లాడుతూ 
చందనోత్సవం నేపథ్యంలో భక్తులకు దర్శనం లేకపోయినప్పటికీ,,, ఉద్యోగుల అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు,,, కరోనా  విపత్కర పరిస్థితుల్లో,,. స్వచ్ఛంద సంస్థలుతో పాటు డైరెక్టర్ 
బంటుపల్లి మహేష్ సేవలు  అభినందనీయమన్నారు...


ఈ కార్యక్రమంలో మెంటు  రాజు,. స్థానికులు పాల్గొన్నారుComments