పింఛను పంపిణి 


అక్షరవిజన్ న్యూస్ -:  భీమిలి నియోజకవర్గం,పద్మనాభం మండలం , నర్సాపురం గ్రామ సచివాలయం సిబ్బందితో కలసి టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్బంగా టి.డి.పి ప్రెసిడెంట్ చెరకనా ఆదినారాయణ , వైస్ ప్రెసిడెంట్ రమణ , బూత్ ఇన్చార్జి తట్టకొట్టి శ్రీనివాసరావు , కన్వీనర్ కోరాడ శ్రీను , రేవళ్ళ రమణ కార్యదర్శి, ex ఎంపీటీసీ వళ్ళ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.          

రిపోర్టర్ -: రాజు 

Comments