వచ్చే నెలలో డీఎస్సీ ప్రకటించే అవకాశం..?

                 విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

రాజాం, అక్షర విజన్:- వచ్చే నెలలో ఆలోచనలో ప్రభుత్వం ప్రకటించే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారా యణ వెల్లడించారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వేగంగా డీఎస్సీ ప్రకటించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలి పారు. ఖాళీల వివరాల సేకరణతో పాటు డీఎస్సీ నిర్వహణకు సంబంధిత అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నారని వివరించారు.

బ్యూరో చీఫ్ -: డి ఎస్ ఎన్.

Comments