అక్షరవిజన్ న్యూస్.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా..
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద నీటిమట్టం. 2 గంటలకు..34.80 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.గోదావరి నీటిమట్టం ఈరోజు రాత్రికి 43 అడుగులకు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని సి డబ్ల్యూ సి అధికారులు తెలిపారు...